Advertisementt

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు

Tue 19th Aug 2025 09:33 PM
paradha  ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు
This Week Theater and OTT movies ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

గత వారం విడుదలైన వార్ 2, కూలి చిత్రాలు ప్రేక్షకులను డిజప్పాయింట్ చెయ్యకపోయినా.. పూర్తిగా ఇంప్రెస్స్ అయితే చెయ్యకపోడంతో, రెండు పెద్ద చిత్రాలు కేవలం వీకెండ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ వారం అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా చిత్రంతో పాటుగా మరో చిన్న చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమకథ థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి. 

ఇక ఓటీటీలో మాత్రం ఈ వారం క్రేజీ చిత్రాలు, వెబ్ సీరీస్ లు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.. వాటి లిస్ట్ 

అమెజాన్ ప్రైమ్ వీడియో:

హరి హర వీర మల్లు( తెలుగు) – ఆగస్టు 20

మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 18

సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22

ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 22

ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20

ఏనీ మేనీ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22

పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

ఆహా :

కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) – ఆగస్టు 22

జియో హాట్‌స్టార్:

ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20

ఏనీ మేనీ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22

పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

నెట్‌ఫ్లిక్స్:

మారిషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22

కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 18

ఎక్స్‌టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 18

అమెరికాస్ టీమ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 19

ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20

డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 21

ఫాల్ ఫర్ మీ (జర్మన్ మూవీ) – ఆగస్టు 21

గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) – ఆగస్టు 21

హోస్టేజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 21

ద 355 (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 21

అబాండడ్ మ్యాన్ (టర్కిష్ మూవీ) – ఆగస్టు 22

ఏయిమా (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

మా (హిందీ సినిమా) – ఆగస్టు 22

ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22

బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 23

జీ5:

ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) – ఆగస్టు 22

సోదా (కన్నడ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

సన్ నెక్స్ట్:

కపటనాటక సూత్రధారి (కన్నడ సినిమా) – ఆగస్టు 22

లయన్స్ గేట్ ప్లే

వుడ్ వాకర్స్ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22  

This Week Theater and OTT movies:

This Week Theater and OTT Movies List

Tags:   PARADHA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ