Advertisementt



ఈ వారం క్రేజీ థియేట్రికల్-ఓటీటీ మూవీస్

Tue 12th Aug 2025 09:46 PM
coolie  ఈ వారం క్రేజీ థియేట్రికల్-ఓటీటీ మూవీస్
This week theater and OTT movies ఈ వారం క్రేజీ థియేట్రికల్-ఓటీటీ మూవీస్
Advertisement
Ads by CJ

కింగ్ డమ్ తర్వాత గత వారం సినిమాలేవీ ప్రేక్షకులకు రుచించలేదు. ఈ వారం రాబోయే కూలి, వార్ 2 చిత్రాల కారణంగా గత వారం ఏ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ముందుకు రాలేదు. ఈ వారం మాత్రం ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేసే రెండు పాన్ ఇండియా క్రేజీ చిత్రాలు ఆగష్టు 14 గురువారమే నువ్వా-నేనా అని పోటీపడబోతున్నాయి. అదే కూలి, వార్ 2. సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి, ఎన్టీఆర్ వార్ 2 కోసం సౌత్ ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఆ సినిమాల ప్రీ టికెట్ బుకింగ్స్ చూస్తే తెలుస్తుంది. మరి ఈ రెండు చిత్రాలు థియేటర్స్ లోకి వస్తుంటే.. ఓటీటీలలోను అంతకు మించి ఇంట్రెస్టింగ్ సినిమాలు, సీరీస్ లు స్ట్రీమింగ్ లోకి రాబోతున్నాయి. 

ఈ వారం స్ట్రీమింగ్ కాబోయే ఓటీటీ చిత్రాలు, వెబ్ సీరీస్ లు 

నెట్ ఫ్లిక్స్ :

సులివన్ క్రాసింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 11

ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 11

ఫైనల్ డ్రాఫ్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12

జిమ్ జెఫ్రీస్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 12

ఫిక్స్డ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 13

లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13

సారే జహాసే అచ్చా (హిందీ సిరీస్) - ఆగస్టు 13

సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13

యంగ్ మిలీయనీర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - ఆగస్టు 13

ఇన్ ద మడ్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 14

మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సినిమా) - ఆగస్టు 14

ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15

ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 15

ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15

అమెజాన్ ప్రైమ్:

అంధేరా (హిందీ సిరీస్) - ఆగస్టు 14

జీ 5:

టెహ్రాన్ (హిందీ సినిమా) - ఆగస్టు 14

జానకి వి VS స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 15

హాట్ స్టార్:

డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11

డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా) - ఆగస్టు 11

ఐరన్ మ్యాన్ అండ్ హిజ్ ఆసమ్ ఫ్రెండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12

ఏలియన్: ఎర్త్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13

లిమిట్లెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15

బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 17

సోనీ లివ్:

కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 17 (రియాలిటీ షో) - ఆగస్టు 11

కోర్ట్ కచేరి (హిందీ సిరీస్) - ఆగస్టు 13

బుక్ మై షో:

ఈజ్ లవ్ ఇనఫ్? సర్ (హిందీ సినిమా) ఆగస్టు 11

లయన్స్ గేట్ ప్లే

ద క్రో (తెలుగు డబ్బింగ్ మూవీ) ఆగస్టు 14 

This week theater and OTT movies:

This week theater and OTT movies list

Tags:   COOLIE
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ