బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ కియారా అద్వానీ రీసెంట్ గానే బేబీ గర్ల్ కి జన్మనిచ్చింది. తల్లైన కియారా ఇప్పుడెలా ఉందొ తెలియదు కానీ.. ఈ అమ్మడు నటించిన వార్ 2 ఆగష్టు 14 న విడుదల కాబోతున్న తరుణంలో ఆమె వార్ 2 లో హీటెక్కించే సాంగ్ లో హృతిక్ రోషన్ తో కలిసి గ్లామర్ గా చిందులు వేసిన BTS పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బుల్లి బుల్లి మోడ్రెన్ డ్రెస్సులతో సాంగ్ షూట్ కి వెళ్లే ముందు తీసుకున్న సెల్ఫీ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాటలోనే అందాలను ఆరబోసిన కియారా అద్వానీ వార్ 2 సాంగ్ BTS పిక్స్ లో చాలా హాట్ గా కనిపించింది. తల్లయిన కియారా ఇంత అందంగానా అని కామెంట్ చేసేలా ఉంది.
మరో వారం రోజుల్లో రాబోతున్న వార్ 2 లో కియారా పూర్తి సాంగ్ చూసే వరకు యూత్ ఆగేలా లేరు. ఆమె షేర్ చేసిన పిక్స్ చూస్తే ఆమ్మో కియారా అందాలను ఆలా చూస్తే తట్టుకోవడం కష్టమే అంటున్నారు.