జులై 31 గురువారం థియేటర్స్ లో విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ చిత్రానికి ఆడియన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సినీవిశ్లేషకులు కింగ్ డమ్ కి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడమేకాదు. సినిమా విడుదలకు ముందునుంచి ఉన్న క్రేజ్ తో కింగ్ డమ్ కి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. కింగ్ డమ్ మొదటి రోజు రెండురోజుల కలెక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్స్
•> Nizam – ₹4.20 Cr
•> Ceeded – ₹1.70 Cr
•> Uttharandhra – ₹1.16 Cr
•> Guntur – ₹0.75 Cr
•> East – ₹0.74 Cr
•> Krishna – ₹0.59 Cr
•> West – ₹0.44 Cr
•> Nellore – ₹0.34 Cr
✅ Total AP & TS Share: ₹9.92 Cr ❤️🔥