అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ మెల్లగా హీరోయిన్ గా సెటిల్ అయ్యే క్రమంలో సోషల్ మీడియాలో అందాల జాతర షురూ చేసింది. అక్క జాన్వీ కపూర్ ని మించి అందాలు ఆరబోస్తుంది ఖుషి కపూర్. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందో లేదో అలా బాయ్ ఫ్రెండ్ ని వెంటేసుకుని తిరుగుతుంది.
వెకేషన్ లో బికినీ షో, ఈవెంట్స్ లో అందాల విందు తో ఖుషి కపూర్ చెలరేగిపోతుంది. రీసెంట్ గా ఆమె నటించిన లవ్ యాపా ఆడియన్స్ ను అలరించడంలో తడబడింది. ఇక ఇపుడు సోషల్ మీడియాలో గ్లామర్ షో స్టార్ట్ చేసింది. తాజాగా ఖుషి కపూర్ వదిలిన పిక్స్ చూస్తే ఏముందిరా ఖుషి అనాల్సిందే.
ఖుషి కపూర్ కొత్త ఫోజ్ చూసిన వాళ్ళు ఖుషి కపూర్ స్వీట్ అండ్ హాట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా ఖుషి పాప లేటెస్ట్ ఫోటోపై ఓ లుక్ వెయ్యండి.