సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ లుక్స్ చూస్తే యూత్ కి మాత్రమే కాదు ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. సినిమాల్లో ట్రెడిషనల్ గా పద్దతి గల కేరెక్టర్స్ లో కనిపించే జాన్వీ కపూర్ సోషల్ మీడియా లుక్స్ తో దిమ్మతిరిగేలా చేస్తుంది. అందాలు ఆరబొయ్యడంలో ఆరితేరిపోయిందా అనేలా జాన్వీ కపూర్ గ్లామర్ షో ఉంటుంది.
జ్యువెలరీ యాడ్ అయినా, ఫ్యాషన్ షో అయినా ఏదైనా అందాలు చూపించడంలో లో జానీ కపూర్ స్టయిల్ వేరు. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ జాన్వీ కపూర్ సొంతం. తాజాగా జాన్వికపూర్ అదిరిపోయే ట్రెడిషనల్ వేర్ లో అద్భుతమైన అందాల జాతర చేసింది. లూజ్ హెయిర్, మెడలో చోకర్, బేబీ పింక్ మోడ్రెన్ కాస్ట్యూమ్ తో జాన్వీ కపూర్ నిజంగా మతిపోగెట్టేసింది అంటే నమ్మాలి.
ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో పెద్ది చిత్రంలో నటిస్తున్న జాన్వీ కపూర్ పేరు.. అల్లు అర్జున్-అట్లీ కలయికలో మొదలు కాబోయే AA 22లోను వినిపిస్తుంది.