కృతి శెట్టి ఒకప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోల క్రష్. ఉప్పెన చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిన బేబమ్మ ఇప్పుడు టాలీవుడ్ న్యూస్ లో లేకుండా పోయింది. వరస సినిమాల వైఫల్యంతో కృతి శెట్టి ని టాలీవుడ్ హీరోలు లైట్ తీసుకుంటున్నారు. లుక్ మార్చింది, గ్లామర్ డోస్ పెంచింది అయినా పట్టించుకోవడం లేదు.
సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటో షూట్ షేర్ చేస్తుంది.. అయినా అవకాశాలు నిల్. కోలీవుడ్ లో రెండు మూడు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కృతి శెట్టి కి ఎక్కువగా టాలీవుడ్ పైనే చూపు ఉంటుంది. తాజాగా ఆమె నుంచి వచ్చిన రెడ్ హాట్ లుక్ చూస్తే అబ్బ ఈ అందాన్ని గుర్తించరెందుకో అంటూ కామెంట్స్ చేస్తారు.
మెరూన్ కలర్ శారీ లో కృతి శెట్టి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాలను చక్కగా చూపించేసింది. శారీ లో ట్రెడిషనల్ గా కనిపించినా కృతి శెట్టి స్టయిల్ గా అందాలు ఆరబోసిన విధానానికి యూత్ మైమరిచిపోతున్నారు. కృతి శెట్టి న్యూ పిక్స్ పై మీరు ఓ లుక్కెయ్యండి.