Advertisementt

బ్రేకింగ్ - దర్శకుడు AS రవికుమార్ చౌదరి మృతి

Wed 11th Jun 2025 09:57 AM
as ravikumar  బ్రేకింగ్ - దర్శకుడు AS రవికుమార్ చౌదరి మృతి
Breaking - Director AS Ravikumar Chowdhury passes away బ్రేకింగ్ - దర్శకుడు AS రవికుమార్ చౌదరి మృతి
Advertisement
Ads by CJ

>టాలీవుడ్ దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి చెందారనే వార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. గత రాత్రి రవి కుమార్ చౌదరి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కార్డియో కరెస్ట్ తో రవికుమార్ చౌదరి మృతి చెందినట్లుగా సమాచారం. రవికుమార్ చౌదరి మరణం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

>గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్న రవికుమార్ చౌదరి ని రీసెంట్ గా రాజ్ తరుణ్ తో చేసిన తిరగబడరా సామీ కూడా డిజప్పాయింట్ చేయడంతో మానసిక ఒత్తిడికి గురయ్యారని సన్నిహితుల సమాచారం. 

>గోపీచంద్ హీరోగా యజ్ఞం సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమై ఆతర్వాత వెంటనే నందమూరి బాలకృష్ణ తో వీరభద్ర, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తో పిల్ల నువ్వు లేని జీవితం లాంటి సినిమాలతో దర్శకుడితో గుర్తింపు తెచ్చుకున్నారు. 

Breaking - Director AS Ravikumar Chowdhury passes away:

AS Ravikumar Chowdhury passes away due to health reasons

Tags:   AS RAVIKUMAR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ