Advertisementt

అల్లు అర్జున్-అట్లీ టైటిల్ పై క్రేజీ న్యూస్

Sun 25th May 2025 01:18 PM
allu arjun  అల్లు అర్జున్-అట్లీ టైటిల్ పై క్రేజీ న్యూస్
Crazy news on Allu Arjun-Atlee title అల్లు అర్జున్-అట్లీ టైటిల్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

ఆలు అర్జున్-అట్లీ ఏదో సన్సేషనల్ క్రియేట్ చేయబోతున్నారనే విషయంలో పాన్ ఇండియా ఆడియన్స్ లో ఓ లెక్క మొదలైంది. AA 22 అనౌన్సమెంట్ వీడియో తోనే ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అంటూ పుష్ప 2 లోని డైలాగ్ ని విజువల్స్ లో చూపించిన అల్లు అర్జున్-అట్లీ లు ఈప్రాజెక్టు ని భారీ బడ్జెట్ తో మొదలు పెట్టబోతున్నారు. 

అట్లీ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఇక్కడే #AA22 ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై కూర్చున్నాడు. ఇంతకుముందు ఆలు అర్జున్ లుక్ టెస్ట్ కోసం అమెరికా లాస్ ఏంజెల్స్ వెళ్లిన అల్లు అర్జున్ - అట్లీ, ఆతర్వాత అల్లు అర్జున్ పై ఇంకా కొన్ని లుక్స్ ని ముంబై లో టెస్ట్ చేసుకున్నాడు. అల్లు అర్జున్-అట్లీ కొద్దిరోజుల పాటు ముంబై లోనే ఉన్నారు. 

తాజాగా అల్లు అర్జున్ - అట్లీ మూవీకి ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అది ఐకాన్. అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి ముందు, అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత తనకి తానుగా పెట్టుకున్న ఐకాన్ స్టార్ లోని ఐకాన్ ని #AA 22 టైటిల్ గా అనుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అట్లీ కూడా ఐకాన్ టైటిల్ పెడితే త్వరగా పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అని ఆలోచిస్తున్నారట. ఇక జూన్ మిడ్ నుంచి #AA22 సెట్ పై వెళుతుంది అని సమాచారం. 

Crazy news on Allu Arjun-Atlee title:

Allu Arjun And Atlee Film To Go On Floors In June

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ