Advertisementt

హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

Mon 19th May 2025 11:43 AM
hit 3  హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
HIT 3 OTT Release Date హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

నాని లేటెస్ట్ హిట్ చిత్రం హిట్ 3 శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కి మే 1 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్ హిట్ అయ్యింది. పాన్ ఇండియా మూవీ గా మే 1 న రిలీజ్ అయిన హిట్ 3కి లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. రెండు వారాలు తిరిగేలోపే హిట్ 3 100 కోట్ల క్లబ్బులోకి సునాయాసంగా అడుగుపెట్టింది. 

హిట్ ఫ్రాంచైజీతో సూపర్ హిట్స్ కొడుతున్న నాని-శైలేష్ కొలను ద్వయం హిట్ 3 తోనూ భారీ హిట్ కొట్టారు. థియేటర్స్ లో హిట్ అయిన ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలో వీక్షిద్దామా అని కాచుకుని కూర్చున్నారు. 

అయితే హిట్ 3 జూన్ 5 నుంచి థియేటర్స్ విడుదలైన అన్ని భాషల నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చెందుకు నెట్ ఫ్లిక్స్ రెడీ అయ్యింది. సో జూన్ 5 నుంచి హిట్ 3 ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. మరి మిస్ అవ్వకుండా చూసెయ్యండి. 

HIT 3 OTT Release Date:

HIT 3 To Stream On OTT From This Date

Tags:   HIT 3
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ