యాంకర్ నుంచి నటిగా వెలిగిపోతున్న అనసూయ భరద్వాజ్ ఇప్పుడు స్టార్ మా లో వస్తోన్న కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ కి జెడ్జి గా మారింది. అలాంటి ఇలాంటి జెడ్జి కాదండోయ్.. గ్లామర్ జెడ్జి గా అనసూయ అందాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అనేలా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ఉంటుంది.
శేఖర్ మాస్టర్ కి పోటీగా, ధీటుగా కనిపించే అనసూయ.. ఆమె యాక్టింగ్, అందాలు స్టార్ మా కన్నా ముందే సోషల్ మీడియా లో కనిపిస్తాయి. షో కి ముందే ఆమె తన అందాల ఆరబోత పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ చూస్తే మతిపోతుంది అనేలా అనసూయ అందాల ఆరబోత ఉంది.
నడుము దగ్గర గ్యాప్ తో అనసూయ ఫోటోలకు ఫోజులివ్వగా, అనసూయ క్రాప్ టాప్ అందాలు చూసి యూత్ కి మరిపోతుంది. ఈ వయసులోనూ అనసూయ ఎక్కడా తగ్గడం లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.