Advertisementt

హిట్ 3 బుకింగ్స్ హాట్ కేక్స్

Wed 30th Apr 2025 11:14 AM
nani  హిట్ 3 బుకింగ్స్ హాట్ కేక్స్
Hit 3 Booking Hotcakes హిట్ 3 బుకింగ్స్ హాట్ కేక్స్
Advertisement
Ads by CJ

హీరో నాని - శైలేష్ కొలను కలయికలో హిట్ ఫ్రాంచైజీ హిట్ 3 చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకులముందుకు రాబోతుంది. హిట్ 3 పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో సినిమాపై అందరిలో అంచనాలు పెంచిన నాని హిట్ 3 ప్రమోషనల్ ఈవెంట్స్ తోనూ అందరిలో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసారు. 

అంతేకాదు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తో కలిసి నాని యుఎస్ నుంచి చెన్నై వరకు ఇలా హిట్ 3 ప్రమోషన్స్ తో పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారని బుక్ మై షో ఓపెన్ చేస్తే తెలుస్తుంది. బుక్ మై షో లో హిట్ 3 టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగానే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. 

బుక్ మై షో లో హిట్ 3 టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలావరకు టికెట్ బుకింగ్స్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. మల్టిప్లెక్స్ మాత్రమే కాదు హిట్ 3 కి BC సెంటర్స్ లోను హౌస్ ఫుల్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. అసలే ఏప్రిల్ నెల మొత్తం థియేటర్స్ లో ఆయమన్న సినిమా లేక ప్రేక్షకులు బోర్ కొట్టి అల్లాడిపోతున్నారు. అందుకే హిట్ 3 పై అంత క్రేజ్ అనేవాళ్ళు లేకపోలేదు. 

Hit 3 Booking Hotcakes:

HIT 3 bookings on fire

Tags:   NANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ