రామరాజుకి కొమరంభీం బర్త్ డే గిఫ్ట్...!

Bheem gift for Ramaraju

Thu 26th Mar 2020 02:42 PM
Advertisement
ramcharan,ntr,rajamouli,rrr,bheemforramaraju  రామరాజుకి కొమరంభీం బర్త్ డే గిఫ్ట్...!
Bheem gift for Ramaraju రామరాజుకి కొమరంభీం బర్త్ డే గిఫ్ట్...!
Advertisement

ఆర్ ఆర్ ఆర్ నుండి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయాన ఉగాది నాడు మోషన్ పోస్టర్ వదిలి మనందరికీ ఆనందాన్ని కలిగించాడు రాజమౌళి. కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో వచ్చిన ఈ అప్డేట్ సినిమా అభిమానులకి సంతోషాన్ని కలిగించింది. ఉగాది నాడు మొత్తం సినిమా ఇండస్ట్రీ నుండీ వచ్చిన ఒకే ఒక్క అప్డేట్ ఇది. ప్రస్తుతంఈ మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నడుస్తుంది.

ఉగాది నాడూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసేశారు. మరి రెండు రోజుల తర్వాత వచ్చే రామ్ చరణ్ పుట్టినరోజున ఆర్ ఆర్ ఆర్ ఎలాంటి సర్ప్రైజ్ లేదా అన్న అనుమానాలు కలిగాయి. అలాంటి అనుమానాలకి ఎన్టీఆర్ తెరదించేశాడు. రేపు రామ్ చరణ్ పుట్టిజరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఓ వీడియోని విడుదల చేయబోతున్నాడట. రామరాజు స్నేహితుడైన భీమ్ ఇస్తున్న అపూర్వ కానుకగా ఇది ఉంటుందని ఆర్ ఆర్ ఆర్ నుండి సమాచారం వచ్చింది.

మోషన్ పోస్టర్ తోనే మనలో ఆశల్ని రేపిన జక్కన్న తన సినిమాలోని పాత్రల ద్వారా మనకిస్తున్న గిఫ్ట్ ఏమై ఉంటుందో..అని ఇప్పటి నుండే ఎదురుచూస్తున్నారు. రేపు ఉదయం పది గంటలకి భీమ్ ఇస్తున్న బహుమతి మనముందుకు రాబోతుంది.

Advertisement

Bheem gift for Ramaraju:

Komaram bheem giving birthday gift to Ramaraju

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement