రెబల్‌స్టార్ ప్రభాస్ నెక్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది

Young Rebel Star Prabhas Next Film Latest Update

Sat 18th Jan 2020 01:37 PM
Advertisement
prabhas,pooja hegde,new movie,january 17  రెబల్‌స్టార్ ప్రభాస్ నెక్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది
Young Rebel Star Prabhas Next Film Latest Update రెబల్‌స్టార్ ప్రభాస్ నెక్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది
Advertisement

రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్  సినిమా షూటింగ్ జనవరి 17 నుండి ప్రారంభం!!

బాహుబలి, సాహో సక్సెస్ ఫుల్ చిత్రాల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. గోపికృష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉన్న గోపికృష్ణ మూవీస్ ను కృష్ణంరాజు స్థాపించారు. ఈ మూవీని కృష్ణంరాజు గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లో నిర్మించడం విశేషం. బిగ్ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది. గోపికృష్ణ మూవీస్ యూవీ క్రియేషన్స్ సంస్థతో అనుబంధంగా చిత్రీకరణ జరుపుకోనున్న ఈ మూవీని స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ జిల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేక సెట్ ను వెయ్యడం జరిగింది. 

నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస

ఎడిటర్ :శ్రీకర్ ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్

సమర్పణ : గోపికృష్ణ మూవీస్ కృష్ణం రాజు

బ్యానర్ : యూవీ క్రియేషన్స్ నిర్మాతలు: ప్రమోద్, వంశీ

దర్శకుడు : కే కే రాధాకృష్ణ కుమార్

Advertisement

Young Rebel Star Prabhas Next Film Latest Update:

The Shooting of The Much Awaited Rebel Star Prabhas’s movie kick starts from the 17th of January.

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement