నాగసౌర్యతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Fri 20th Sep 2019 11:53 AM
naga sourya,new movie,announcement,sithara entertainments  నాగసౌర్యతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం
Sithara Entertainments Movie with Naga Sourya నాగసౌర్యతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం
Sponsored links

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌‌మెంట్స్ తమ 8వ చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. యువ కథానాయకుడు ‘నాగసౌర్య’ హీరోగా పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘లక్ష్మి సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు అని తెలియపరచటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటించటం జరుగుతుంది.

ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వచ్చే  ఏడాది ‘మే’ నెలలో విడుదల అవుతుంది.

Sponsored links

Sithara Entertainments Movie with Naga Sourya:

Naga Sourya New movie Announcement

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019