‘సైరా’లో చిరు డైలాగ్స్ ‘ఇవీ’..!?

Mon 16th Sep 2019 06:48 PM
chiru dialogues,mega star chiraneevi,syra,tollywood  ‘సైరా’లో చిరు డైలాగ్స్ ‘ఇవీ’..!?
These Are Chiru Dialogues In Syra Movie..!! ‘సైరా’లో చిరు డైలాగ్స్ ‘ఇవీ’..!?
Sponsored links

తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సినిమా త్వరలోనే వీరాభిమానులు, సినీ ప్రియుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ గట్టిగానే చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ప్రముఖులు.. స్టోరీ ఇలా ఉండబోతోంది..? ఫస్టాప్.. సెకండాఫ్ పరిస్థితి ఇదీ అని పెద్ద ఎత్తున పుకార్లు పుట్టిస్తున్నారు.

అయితే.. తాజాగా ‘సైరా’లో.. నరసింహారెడ్డి దేశం కోసం తనువు చాలిస్తున్న టైమ్‌లో చిరు చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోయేలా ఉంటాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. థియేటర్స్ నుంచి బయటికొచ్చినా దేశభక్తిని ఈ డైలాగ్స్ ఫ్యాన్స్‌ను వెంటాడుతాయట. ఆ రేంజ్‌లో చిరు డైలాగ్స్ ఉన్నాయట. ‘సైరా’లో డైలాగ్స్ ‘ఇవీ’.. సినిమానే ఇలా ఉండబోతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఇలాంటి డైలాగ్స్ ఇక చిరు నోట వస్తే ఫ్యాన్స్‌కు ఆ కిక్కే వేరబ్బా. మరి ఇందులో నిజానిజాలెలా ఉన్నాయో..? తెలియాలంటే రిలీజ్ వరకు తప్పక వేచి చూడాల్సిందే.

Sponsored links

These Are Chiru Dialogues In Syra Movie..!!:

These Are Chiru Dialogues In Syra Movie..!!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019