మెగా ఫ్యాన్స్ అది ఊహించుకోవద్దు..!

Mon 19th Aug 2019 08:43 PM
sye raa teaser,mega fans,no event,pawan kalyan,chiranjeevi,sye raa,ram charan  మెగా ఫ్యాన్స్ అది ఊహించుకోవద్దు..!
No Event for Sye Raa Teaser Release మెగా ఫ్యాన్స్ అది ఊహించుకోవద్దు..!
Sponsored links

మరికొన్ని గంటల్లో సైరా టీజర్ 5 భాషల్లో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. ఆగస్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా సైరా టీమ్ మెగా ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్ ని రెడీ చేసింది. టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉండనుంది. ఇంతకుమించి మెగా ఫ్యాన్స్ కి ఏం కావాలి?

అయితే ఈ టీజర్ రిలీజ్ కోసం సైరా యూనిట్ ఎటువంటి ఈవెంట్ చేయడంలేదు. ఎలాగూ 22న మెగా హీరోలతో కలిసి ఫ్యాన్స్ వేడుక చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైన తరుణంలో ఈ ఈవెంట్ డ్రాప్ అయినట్టుగా వినికిడి. సో సైరా టీజర్ ను డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు యూనిట్ సభ్యులు.

అక్టోబర్ 2న ఈమూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదు భాషల్లో బిజినెస్ డీల్స్ పీక్స్ లో ఉన్నాయి.  టీజర్ వచ్చాక అవి రెట్టింపు అయ్యే అవకాశముంది.

Sponsored links

No Event for Sye Raa Teaser Release:

Bad news to Mega Fans about Sye Raa Teaser

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019