ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
హరీష్‌కు హ్యాండిచ్చిన బన్నీ..!

'గబ్బర్‌సింగ్'తో అదరగొట్టి 'రామయ్యా వస్తావయ్యా'తో చతికిల పడిన దర్శకుడు హరీష్‌శంకర్. ఆయన ఆ తర్వాత 'సుబ్రమణ్యం ఫర్ సేల్' కూడా జస్ట్ ఓకే అనిపించుకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని అల్లుఅర్జున్ కూడా అన్నాడు. ప్రస్తుతం బన్నీ నటిస్తోన్న 'సరైనోడు' తర్వాత ఈ చిత్రం ఉంటుందని ఇంతకాలం హరీష్ ఎదురుచూపులు చూశాడు. బన్నీకి కథ చెప్పడం, దానికి బన్నీ ఓకే చేయడం జరిగాయనే ప్రచారం జరిగింది. కానీ బన్నీ 'సరైనోడు' తర్వాత 'మనం' ఫేమ్ విక్రమ్ కె.కుమార్‌తో సినిమా చేయనున్నాడని కన్‌ఫర్మ్ అయింది. మరి ఆ సినిమా పూర్తయ్యే వరకు హరీష్‌శంకర్ ఎదురుచూస్తాడా? లేక మరో హీరోను వెతుక్కుంటాడా? అనేది వేచిచూడాల్సిన అంశం. ప్రస్తుతానికి అయితే బన్నీ హరీష్‌శంకర్‌కు హ్యాండిచ్చాడనే అందరూ అంటున్నారు.
allu arjun
harish shankar
sainodu movie
vikram k kumar
Mega Surprise in Kaaka
1 Sep 2026
Hatah title glimpse captivating
1 Sep 2026
Vishwambhara eyeing December strike
1 Sep 2026
Sardar 2 trailer and audio details out
1 Sep 2026
Fans Alerted With PK SRV Movie Buzz
1 Sep 2026
Kollywood Hero In NBK 112
1 Sep 2026
RAPO Powerful Role In Rajini Dharman
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Bandla Janani Wedding Photos
1 Sep 2026
Malvika Sharma Latest Photos
1 Sep 2026
ViRosh Haldi Ceremony Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































