ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
హరికృష్ణ స్థానంలో మోహన్‌లాల్..!

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రిమూవీ మేకర్స్ బేనర్‌లో త్వరలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. జనతాగ్యారేజ్ అనే టైటిల్‌తో ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అనే శీర్షికను ఖరారు చేసినట్లు సమాచారం. కాగా తన మొదటి సినిమా మిర్చి ద్వారా సత్యరాజ్, నదియాలకు బ్రేక్ ఇచ్చిన కొరటాలశివ ఎన్టీఆర్‌తో చేస్తున్న చిత్రంలో ఓ అగ్రహీరో చేయాల్సిన ఓ గెస్ట్‌రోల్ కీలకంగా ఉంటుందని తెలియజేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ పాత్రకు మొదట ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను అనుకొన్నప్పటికీ ఆయన తన అనారోగ్యం దృష్ట్యా దానికి ఒప్పుకోలేదు. దాంతో సెకండ్ ఆప్షన్‌గా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను ఆ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరి మోహన్‌లాల్ కనుక ఓకే చెబితే, బిజినెస్‌పరంగా కూడా ఈ చిత్రానికి భారీ క్రేజ్‌రావడం ఖాయమంటున్నారు.
mohan lal
harikrishna
ntr
janatha garage movie
Drishyam 3 Holds Strong On Second Day
5 Oct 2026
Sanjay Dutt shocker about India
5 Oct 2026
Krithi Shetty shares her dream role
5 Oct 2026
Mega Star strong take on AI fake videos
5 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
5 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
5 Oct 2026
Singeetham: A Cinema Maverick Is No More
5 Oct 2026
SSMB Exceeded SSR Expectations
5 Oct 2026
NTR Condemns Chuttamalle AI Deepfake
5 Oct 2026
Hot beauty craves for role in Raaka
5 Oct 2026
Finally GOI clears Salman film
5 Oct 2026
Dhashvika Kinthalli Photos
5 Oct 2026
Adarsha Kutumbam Event Photos
5 Oct 2026
Srinidhi Shetty Photos
5 Oct 2026
Faria Abdullah Photos
5 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
5 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
5 Oct 2026
Mysaa movie teaser launch Photos
5 Oct 2026
Yashna Muthuluri Photos
5 Oct 2026
Anaswara Rajan Photos
5 Oct 2026
Payal Radhakrishna Photos
5 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
5 Oct 2026
Premane Oorilo Review
5 Oct 2026
Anakapalli Review
5 Oct 2026
Sigma Review
5 Oct 2026
Thella Kaagitham
5 Oct 2026
Tatvam Review
5 Oct 2026
Dorothy Review
5 Oct 2026
Don't Trouble The Trouble Review
5 Oct 2026
Anumana Pakshi Review
5 Oct 2026
The Paradise Review
5 Oct 2026
Secret Soldier Review
5 Oct 2026
Happy Journey Review
5 Oct 2026
Missing Meghana Review
5 Oct 2026
















































