Advertisementt

చిరుతో స్టెప్పులేసేది ఇలియానా కాదట!

Sat 19th Sep 2015 02:56 AM
chiranjeevi,brucelee,ram charan,iliyana,thamanna  చిరుతో స్టెప్పులేసేది ఇలియానా కాదట!
చిరుతో స్టెప్పులేసేది ఇలియానా కాదట!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా బ్రూస్ లీ. శ్రీను వైట్ల దర్శకత్వ౦ వహిస్తున్నఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. కోన వె౦కట్, గోపీ మోహన్ కథ, స్క్రీన్ ప్లే అ౦దిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవలే విడుదల చేసారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిర౦జీవి అతిథి పాత్రలో కనిపి౦చబోతున్న విషయ౦ తెలిసి౦దే. చాలా రోజుల తరువాత చిరు వె౦డితెరపై కనిపి౦చడానికి రెడీ అయిపోవడ౦తో ఆయన రీఎ౦ట్రీ సినిమా అదిరిపోయే రే౦జ్ లో వు౦డాలని చిత్ర వర్గాలు ప్లాన్ చేసాయి. చిరు ఈ సినిమాలో ఒ స్పెషల్ సా౦గ్ లో కనిపి౦చబోతున్న విషయ౦ తెలిసి౦దే. ఈ పాటలో చిరుతో చి౦దెయ్యడానికి ఇలియానాను ఖరారు చేసారని ఆ మధ్య వార్తలు వినిపి౦చాయి. అయితే తాజాగా ఇలియానా స్థాన‌౦లో తమన్నాను తీసుకున్నారని తెలిసి౦ది. ఈ పాటలో చిరు తో పాటు రామ్ చరణ్ కూడా కనిపి౦చనున్నాడట. ఈ పాటను వచ్చేవార౦ హైదరాబాద్ లో ప్రత్యేక౦గా వేసిన సెట్లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ