Advertisementt

అల్లువారు రాజమౌళిని దువ్వుతున్నారా?

Sat 11th Jul 2015 05:51 AM
allu aravind,allu arjun,rajamouli,magadheera,ram charan,bahubali  అల్లువారు రాజమౌళిని దువ్వుతున్నారా?
అల్లువారు రాజమౌళిని దువ్వుతున్నారా?
Advertisement
Ads by CJ
>మెగాహీరో రామ్‌చరణ్‌కు రాజమౌళి ‘మగధీర’ వంటి బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చాడు. ఆ సమయంలో అలాంటి చిత్రాన్ని తనకు ఇవ్వకుండా రామ్‌చరణ్‌కు ఇవ్వడంపై తన తండ్రి అల్లు అరవింద్‌ను బన్నీ కోప్పడ్డాడట.ఇది ఫిల్మ్‌నగర్‌లో అందరినోటా వినిపించే మాట. కాగా రాజమౌళితో వీలైనంత తొందరలో ఓ చిత్రాన్ని చేయాలని బన్నీ ఆశ. బన్నీతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్‌ కూడా అదే ప్లాన్‌లో ఉన్నాడు. అందుకే వీరిద్దరు అవసరం లేకపోయినా, పిలవకపోయినా, ‘బాహుబలి’ని ఆకాశానికి ఎత్తుతూ తమ పంథాలో రాజమౌళిని దువ్వుతున్నారని అంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం ‘బాహుబలి2’ తర్వాత మహేష్‌ సినిమాపై కూర్చుంటానని చెబుతున్నాడు. మరి బన్నీ కోరిక.. అల్లు అరవింద్‌ ప్లానింగ్‌ ఎలా వర్కౌట్‌ అవుతాయో వేచిచూడాల్సివుంది..!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ