ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘బాహుబలి’ రుణం తీర్చుకునే సమయం!

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ చిత్రం తమిళ హక్కులను జ్ఞానవేల్‌రాజా భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనకు రాజమౌళి, ప్రభాస్‌లతో మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు జ్ఞానవేల్‌రాజా తమిళంలో సూర్య హీరోగా ‘మాస్’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఒకేరోజున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నయనతార, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి తెలుగులో ‘రాక్షసుడు’ అనే టైటిల్‌ను పెట్టారు. కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుక ఈనెల 18న హైదరాబాద్ శిల్పకళావేదికలో జరుగనుంది. ‘బాహుబలి’ హక్కుల నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో వేడుకకు రాజమౌళితో పాటు ప్రభాస్ కూడా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
rajamouli
prabhas
gnanavel raja
rakshasudu movie
bahubali
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Toxic Crosses 300 Crore Mark
3 Sep 2026
HBD To Janasenani Pawan Kalyan
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































