ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నత్తనడకన చరణ్-శ్రీనువైట్ల సినిమా!

రామ్‌చరణ్ హీరోగా దానయ్య నిర్మాతగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విషయంలో దర్శకుడు శ్రీనువైట్ల రామ్‌చరణ్ నుండి పలు కండీషన్లు ఎదుర్కొని చివరకు ప్రకాష్‌రాజ్‌తో పాటు కోనవెంకట్, గోపీమోహన్‌లతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ నత్తనడకన నడుస్తున్నట్లు సమాచారం. కోనవెంకట్ అండ్ టీమ్ ప్రస్తుతం బాలయ్య 99వ చిత్రం, తర్వాత కోనవెంకట్ తన సొంత చిత్రం ‘శంకరాభరణం’ చిత్రాలతో బిజీగా గడుపుతుండటంతో రామ్‌చరణ్-శ్రీనువైట్ల చిత్రం నత్తనడకన సాగుతున్నట్లు సమాచారం.
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Toxic Crosses 300 Crore Mark
3 Sep 2026
HBD To Janasenani Pawan Kalyan
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































