ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నందమూరి అభిమానులు భయపడుతున్నారు!

ఇటీవల విడుదలైన ‘లయన్’ చిత్రం అన్నా, ఆ చిత్ర దర్శకుడు సత్యదేవా పేరు విన్నా నందమూరి అభిమానులు ఒక్కసారిగా దడుసుకుంటున్నారు. ‘లయన్’ చిత్రం తమను పెట్టిన హింసను వారు గుర్తుతెచ్చుకొని భయపడిపోతున్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు మాత్రం బాలయ్యను వదిలేది లేదంటున్నాడు. ‘లయన్’స్టోరీని తయారుచేసుకొని బాలయ్య కోసం నాలుగేళ్లు వెయిట్ చేసిన ఈ దర్శకుడి వద్ద మరో అద్భుతమైన స్టోరీ ఉందిట. అది కూడా బాలయ్యకు మాత్రమే సరిగ్గా సూటయ్యే కథ అని చెబుతున్నాడు. ఆల్‌రెడీ ఆ చిత్రానికి ‘సార్వభౌమ’అనే టైటిల్ కూడా పెట్టేశాడని అంటున్నారు. మరలా తమ అభిమాన హీరో ఆ దర్శకుడికి డేట్స్ ఇస్తే ఒప్పుకునేది లేదంటూ నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట....!
balakrishna
lion movie
balakrishna fans
sarvabhowma
satyadeva
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Toxic Crosses 300 Crore Mark
3 Sep 2026
HBD To Janasenani Pawan Kalyan
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































