Advertisementt

త్రిష బ్రేకప్‌కు ఆ హీరో కారణమా!

Sat 09th May 2015 05:51 PM
trisha,varun,dhanush,break up  త్రిష బ్రేకప్‌కు ఆ హీరో కారణమా!
త్రిష బ్రేకప్‌కు ఆ హీరో కారణమా!
Advertisement
Ads by CJ

త్రిష, వరుణ్‌లు దాదాపు విడిపోయినట్లే... వీళ్లిద్దరి మధ్య చెప్పుకోలేనంత, పూడ్చుకోలేనంత గ్యాప్‌ వచ్చిందిట. అయితే వీరి కటీఫ్‌కు ఓ హీరో కారణమని కోలీవుడ్‌ మీడియా అంటోంది. ఆ హీరో ఎవరో కాదు..ధనుష్‌ అట...! త్రిష, ధనుష్‌ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌. ఆ ఫ్రెండ్‌ షిప్‌ వరుణ్‌కి నచ్చలేదు. ఈ విషయాన్ని చాలాసార్లు త్రిషకు చెప్పడంతో వారి మధ్య పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి అంటున్నారు. దీంతో త్రిష ఓ పార్టీకి దనుష్‌ను ఆహ్వానించి వరుణ్‌ చూస్తుండగానే ధనుష్‌తో చాలా క్లోజ్‌గా బిహేవ్‌ చేసిందట...! దీంతో ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన వరణ్‌ త్రిషకి కటీఫ్‌ చేసేశాడని సమాచారం. మొత్తానికి ప్రియుడి కంటే ఫ్రెండ్‌షిప్‌కే ఎక్కువ విలువ ఇచ్చిన త్రిషను కోలీవుడ్‌ మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది. వినడానికి ఇది సినిమా స్టోరీలా ఉన్నప్పటికీ ఇది నిజం అని కోలీవుడ్‌ మీడియా అంటోంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ