నడిరోడ్డుపై ఓ నటికి ఘోర అవమానం!

రోజురోజుకి మానవుని బుద్ది..మంట కలిసి పోతుంది. ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా..ఆడ వాళ్ళకి మాత్రం రక్షణ అనేది నోటమీద మాటగానే మిగిలిపోతుంది. అందుకు సాక్ష్యం తాజాగా తమిళనాడులో జరిగిన ఈ సంఘటనే. తమిళనటి మురగేశ్వరిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, నడిరోడ్డుపై ఆమె బట్టలను చించేసినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. వత్సలగుండు నుండి దేవదాన పట్టికి వచ్చి..అక్కడి తన ఇంటికి వెళుతుండగా దారిలో దుండగులు ఆమెపై దాడిచేశారు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో.. దుండగులు పరారైనట్లుగా సమాచారం. 

ladies
heroine
murugeswari
tamilnadu