Advertisementt

ఐశ్వర్య దారిలో కత్రినా..!

Fri 06th Feb 2015 12:55 AM
ishwaryaroy,katrina kaif,ranbheer kapoor,fithoor  ఐశ్వర్య దారిలో కత్రినా..!
ఐశ్వర్య దారిలో కత్రినా..!
Advertisement
Ads by CJ

వివాహం కుదిరిన తర్వాత కూడా మన బాలీవుడ్ హీరోయిన్లు రియల్ లైఫ్ రియల్ లైఫే.. రీల్ లైఫ్ రీల్ లైఫే అంటున్నారు. గతంలో ఐశ్వర్యరాయ్ కూడా అభిషేక్ బచ్చన్ తో వివాహం నిశ్చయమైన తర్వతః కూడా హృతిక్ రోషన్ తో లిప్ లాక్ సీన్లలో నటించింది. ఇక ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా అదే బాటలో పయనిస్తోంది. త్వరలో రణభీర్ కపూర్ తో వివాహం నిశ్చయమైన తర్వాత కూడా ఆమె 'ఫితూర్' చిత్రంలో ఆదిత్యారాయ్ కపూట్ తో కలిసి వెండితెరపై అధ్బుతమైన కెమిస్ట్రీ పండిస్తూ లిప్ లాక్ సీన్లలో నటిస్తోంది. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య అధ్బుతమైన శృంగార సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని రణభీర్ కపూర్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో వేచిచూడాల్సివుంది..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ