ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week OTT and Theatre Releases


గత వారం విడుదలైన కొరియన్ కనకరాజు చిత్రం బాక్సాఫీసు దగ్గర హడావుడి చేస్తుంది. ఇక ఈ వారం అంటే ఆగష్టు రెండో వారం ఐదు చిత్రాలు బాక్సాఫీసు దగ్గర పోటీపడుతున్నాయి. అందులో సూర్య-వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో పాటుగా విశాల్ మకుటం, అగధ, ప‌ళ్ల బురుసు, హుషారు పిట్ట‌లు చిత్రాలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 10 నుంచి 16 వరకు)

హాట్ స్టార్
హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10
108 బేస్ హాస్పిటల్: ఉరి (హిందీ సిరీస్) - ఆగస్టు 15

జీ 5
భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14
నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) - ఆగస్టు 14

సన్ నెక్స్ట్
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14

ఆహా
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె-యూఎస్ఏ (తెలుగు కుకింగ్ షో) - ఆగస్టు 13

నెట్ ఫ్లిక్స్
మిడ్ వింటర్ బ్రేక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10
రోరీ స్కోవెల్: షో మస్ట్ గో ఆన్ (ఇంగ్లీష్ షో) - ఆగస్టు 11
మౌరిన్హో (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 11
నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ (బ్రెజిలియన్ సిరీస్) - ఆగస్టు 12
ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13
డోంట్ సే గుడ్ లక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 13
మై బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13
కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) - ఆగస్టు 14
మోరియా (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 14
ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) - ఆగస్టు 14
మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) ఆగస్టు 14


అమెజాన్ ప్రైమ్
ద ట్రెయిటర్స్ సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 13

సోనీ లివ్
కౌన్ బనేగా కరోడ్పతి 18వ సీజన్ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 10

This Week On OTT