హాట్ హీరోయిన్స్ ఇద్దరికి ఒకే షాక్

Big Shock for Hot BeautiesBig Shock for Hot Beauties

 

బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా, హాట్ హీరోయిన్స్ పూజ హెగ్డే, మృణాల్ ఠాకుర్ హీరోయిన్స్ గా తెరకెక్కిన హై జవానీతో ఇష్క్ హోనాహై జూన్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలే కాదు, భారీ ప్రమోషన్స్ తో విడుదలైన ఈచిత్రానికి డిజాస్టర్ టాక్ రావడం హీరోయిన్స్ పూజ హెగ్డే, మృణాల్ ఠాకూర్ కి పెద్ద షాకిచ్చింది.

సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న పూజ హెగ్డే హై జవానీతో ఇష్క్ హోనాహై పై చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ చిత్రంతో మళ్లీ బాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటే ఈ చిత్రం ఇప్పుడు పూజ హెగ్డే కి షాకిచ్చింది. మరో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా డెకాయిట్ రిజల్ట్ తో డిజప్పాయింట్ అయిన మృణాల్ ఠాకూర్ ని హై జవానీతో ఇష్క్ హోనాహై కూడా డిజప్పాయింట్ చేసింది.

పూజ హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ హై జవానీతో ఇష్క్ హోనాహై ప్రమోషన్స్ లో గ్లామర్ తో పోటీపడ్డారు. కానీ హై జవానీతో ఇష్క్ హోనాహై ఈ ఇద్దరి హీరోయిన్స్ ఆశలు అడియాసలు చేసింది. 

Big Set Back For Pooja Hegde and Mrunal thakur