Advertisementt

మార్చ్ మొనగాడు ఎవరో

Thu 05th Mar 2026 08:49 PM
big releases in march  మార్చ్ మొనగాడు ఎవరో
Who will Be the winner in march మార్చ్ మొనగాడు ఎవరో
Advertisement
Ads by CJ

ఈ నెల లో క్రేజీగా విడుదల కాబోయే చిత్రాలు మూడంటే మూడు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మార్చ్ 19 న రాబోతున్న రెండు పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కి సీక్వెల్ గా బాలీవుడ్ నుంచి క్రేజీ పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతున్న రణ్వీర్ సింగ్ ధురంధర్ ద రివెంజ్.

ధురంధర్ చూసాక ధురంధర్ 2 పై అంచనాలు కొలమానంలో కొలవడం కూడా కష్టమే. ఇక అదే రోజు కన్నడ కేజిఎఫ్ హీరో యశ్ టాక్సిక్ ద మూవీ రావాల్సి ఉంది. ఈ చిత్రం పై పాన్ ఇండియా మార్కెట్ లో బాగానే అంచనాలు ఉన్నాయి. యశ్ టాక్సిక్ తో హిట్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు. కని ఇప్పుడా సినిమా వాయిదా పడింది.

ఇదే మార్చ్ లో తెలుగులో విడుదలకాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆశలు ఆధారపడి ఉన్నాయి. సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీసు బోర్ కొడుతుంది. మార్చ్ 19 న ధురంధర్ 2 ఆ తరవాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు.

భీభత్సమైన అంచనాలున్న ఈరెండు సినిమాల్లో ఏది హిట్ అవుతుందో.. రణ్ వీర్ సింగ్, పవన్ లలో మార్చ్ మొనగాడు ఎవరు అనేది తేలాల్సి ఉంది. 

Who will Be the winner in march:

Big Releases in march 2026

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ