Advertisementt

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

Mon 05th May 2025 12:48 PM
sri tej  శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్
Allu Aravind visits Sri Tej శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్
Advertisement
Ads by CJ

పుష్ప 2 ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ ఘటనలో గాయాపడిన శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్...

రీ హాబ్  కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న అరవింద్ 

శ్రీ తేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోంది.

శ్రీతేజ్  రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

శ్రీ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారు అని చెప్పిన డాక్టర్లు.

ఇప్పటికే 2 కోట్లు శ్రీతేజ్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన అల్లు అర్జున్, పుష్ప యూనిట్.

త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణల పిల్లల్లా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేసిన అరవింద్.

Allu Aravind visits Sri Tej:

Allu Aravind visits Sri Tej, who was injured in the Sandhya Theater incident

Tags:   SRI TEJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ