తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్.. స్టార్ట్స్!

Mon 17th Dec 2018 08:01 PM
tenali ramakrishna babl,sundeep kishan,hansika,tenali ramakrishna babl movie opening details,tenali ramakrishna babl launch  తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్.. స్టార్ట్స్!
Tenali Ramakrishna B.A.B.L Movie Starts తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్.. స్టార్ట్స్!
Sponsored links

సందీప్ కిష‌న్, హ‌న్సిక తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ సినిమా ఓపెనింగ్.. 

కుర్రహీరో సందీప్ కిష‌న్.. తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 17 సోమ‌వారం ఈ సినిమా ఓపెనింగ్ జ‌రిగింది. ప్ర‌ముఖ నిర్మాత‌లు అనిల్ సుంక‌ర‌, భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ ఈ వేడుక‌కు ముఖ్య అతిథులు. హీరో సందీప్ కిష‌న్‌పై తొలి క్లాప్ నిర్మాత అనిల్ సుంక‌ర కొట్టారు.. మ‌రో నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఛార్మింగ్ బ్యూటీ హ‌న్సిక ఇందులో సందీప్ కిష‌న్‌తో తొలిసారి జోడీ కడుతున్నారు. భూమిక చావ్లా ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ముర‌ళి శ‌ర్మ, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి మొద‌లు కానుంది. 

న‌టీన‌టులు: సందీప్ కిష‌న్, హ‌న్సిక‌, భూమిక‌, ముర‌ళి శ‌ర్మ, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, వెన్నెల కిషోర్, ప్ర‌భాస్ శీను, పృథ్వీ త‌దిత‌రులు 

టెక్నిక‌ల్ టీం: 

స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: జి నాగేశ్వ‌ర‌రెడ్డి 

నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి 

నిర్మాణ సంస్థ‌: శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ 

స‌మ‌ర్ప‌కులు: ఇదుమూరి శ్రీ‌నివాసులు

కో ప్రొడ్యూస‌ర్: రూప జ‌గ‌దీష్, మ‌హేశ్వ‌ర‌రెడ్డి 

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: సీతారామ‌రాజు మ‌ల్లెల‌

క‌థ‌, స్క్రీప్ ప్లే: టి రాజ‌సింహ 

సంగీతం: శేఖ‌ర్ చంద్ర 

సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కే నాయుడు 

అసోసియేట్ డైరెక్ట‌ర్స్: చిట్టి, శివ 

స్క్రీప్‌ప్లే: విక్ర‌మ్ రాజ్, గోపాల కృష్ణ‌

ఆర్ట్: కిర‌ణ్ 

ఎడిట‌ర్: ఛోటా కే ప్ర‌సాద్ 

మాట‌లు: నివాస్, భ‌వానీ ప్ర‌సాద్ 

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

క్యాస్ట్యూమ్స్: న‌ర‌సింహా రావు 

మేక‌ప్: వాసు 

యాక్ష‌న్: రామ్ ల‌క్ష్మ‌ణ్, వెంక‌ట్ 

లిరిక్స్: భాస్క‌రబ‌ట్ల, చందు 

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిగ్యూటివ్స్:  CH విజ‌య్ కుమార్, K రంగ‌నాథ్ రెడ్డి

Sponsored links

Tenali Ramakrishna B.A.B.L Movie Starts:

Tenali Ramakrishna BABL.. SNS Creations Production No 1 Launched

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019