Advertisementt

పాన్ ఇండియా కింగ్-రీజనల్ కింగ్

Sat 10th Jan 2026 06:59 PM
rajamouli  పాన్ ఇండియా కింగ్-రీజనల్ కింగ్
Pan India King - Regional King పాన్ ఇండియా కింగ్-రీజనల్ కింగ్
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలో సంక్రాంతి సినిమాల రిలీజ్ వేళ చాలామంది కామన్ ఆడియన్స్.. ప్రత్యేకంగా కొంతమంది దర్శకులను పొగిడేస్తున్నారు. అందులో హీరో ఎవరైనా సరే ఆ సినిమాకి డైరెక్టర్ రాజమౌళి అయితే.. దానిని రాజమౌళి సినిమా అనే వారు, అదే ఇప్పుడు హీరో ఎవరైనా సరే ఆ సినిమా కి డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే.. రావిపూడి సినిమా అని అంటున్నారు. 

ఆ ఇద్దరు దర్శకులు బ్రాండ్ అలా సెట్ చేసుకున్నారు, పాన్ ఇండియా సినిమా కింగ్ @ssrajamouli, రీజనల్ సినిమా కింగ్ పాన్ ఇండియా కింగ్-రీజనల్ కింగ్ @AnilRavipudi అంటూ అటు రాజమౌళి ని, ఇటు ఈ సంక్రాంతి కి మన శంకర వరప్రసాద్ తో రాబోతున్న అనిల్ రావిపూడి ని పొగిడేస్తున్నారు. 

విన్నదానిలో నిజం లేకపోలేదు. రాజమౌళి బ్రాండ్ ఎవ్వరూ కొట్టలేరు, అనిల్ రావిపూడి ప్రమోషన్స్, ఆయన సినిమా తెరకెక్కించే స్పీడు ని ఏ దర్శకుడు మ్యాచ్ చెయ్యలేడు, అందుకే ఆడియన్స్ అన్నది నిజం అనేది. 

Pan India King - Regional King:

Rajamouli-Anil Ravipudi

Tags:   RAJAMOULI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ