Advertisement

Nara Lokesh Goes Jobless! Frustrated!!

Updated at:

Nara Lokesh Frustrated Tweets on Jagan!

Nara Lokesh Tweets on Jagan
Nara Lokesh Tweets on Jagan

TDP won 2014's general elections with the slogan, 'Jaabu kaavaalante, Babu Raavali'. TDP came into the power and Nara Lokesh got the job as an IT minister then. 

As Lokesh proved that he was not fit to be the minister, he was defeated in a humiliated manner in general elections, 2019. Even then, Lokesh enjoyed his MLC position at Legislative Council, as of now. 

Advertisement

However, AP CM YS Jagan Mohan Reddy's decision to abolish the council turned as a whack on his political aspirations. Frustrated Lokesh posted a series of tweets against the CM's decision. Checkout the following. 

* తుగ్లక్ నిర్ణయాలకు అడ్డు వస్తే శాసన వ్యవస్థలను కూడా శాసిస్తా అంటున్నారు @ysjagan గారు. మండలిని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు. ఇప్పటి వరకూ మండలిలో ఒక్క బిల్లుని కూడా తిరస్కరించలేదు. కొన్ని బిల్లులకు సవరణలు అడిగాం.

* కొన్ని బిల్లులు ప్రజాభిప్రాయం కోసం సెలెక్ట్ కమిటీకి వెళ్లాయి. బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళితే జగన్ గారు ఎందుకు వణికిపోతున్నారు? మండలి రద్దుతోనే మూడు ముక్కలాట ప్రజలు కోరుకున్నది కాదు.. ఆయన స్వార్ధ నిర్ణయం అని స్వయంగా జగన్ గారే ఒప్పుకున్నారు.

* తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ గారికి కోర్టు మిన‌హాయింపు ద‌క్క‌లేదు. కోర్టుల‌ను ర‌ద్దు చేస్తారా? లేదా ప్ర‌తీ శుక్ర‌వారం వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని శుక్ర‌వారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా?

* పేద రాష్ట్రంలో మండలి భారంగా మారిందని, శాసనసభలో తీర్మానం చేస్తే మండలి రద్దు అయినట్టే అని జగన్ గారు అంటున్నారు. మరి నైతిక బాధ్యతగా ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్సీలు, సంతలో పశువుల్లా మీరు కొన్న ఇద్దరు ఎమ్మెల్సీలతో ఎప్పుడు రాజీనామా చేయిస్తున్నారు జగన్ గారు?