Advertisementt

‘షీరో’ రోజా సీను పండించింది..!

Sat 21st Mar 2015 04:48 AM
roja,ysrcp,ap assembly,chandrababu  ‘షీరో’ రోజా సీను పండించింది..!
‘షీరో’ రోజా సీను పండించింది..!
Advertisement
Ads by CJ

సినిమా కథా నాయకుడ్ని ‘హీరో’ అంటారు.

అదే లీడ్‌ రోల్‌ని ఓ లేడీ పోషిస్తే ‘షీరో’ అనాలి!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ : సభ సజావుగా సాగకూడదు.

మిస్టర్‌కూల్‌ చంద్రబాబు సహనానికి పరీక్ష పెట్టాలి.

తెలుగు తమ్ముళ్ళని రెచ్చగొట్టాలి; సీను రక్తి కట్టించాలి.

- ఇన్ని పనులు ఒకరే ఒకరు చేశారు. ఆమే రోజా : వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే.

తొడగొట్టినంతపని చేసింది - కాలి చెప్పు తీసినంత పనిచేసింది - బాడీ లాంగ్వేజ్‌తో ప్రత్యర్ధులు బెంబేలెత్తేలా చేసింది - నన్ను రేప్‌ చేసే దమ్ముందా? అంటే టిడిపి ఎమ్మెల్యేలను సవాలు చేసింది.

నిండు సభలో ఆమెకు తోడు నీడగా కొడాలి నాని.

అంతే!! సీను మారిపోయింది.

టిడిపి ఎమ్మెల్యే బోండా, ముఖ్యమంత్రి చంద్రబాబు సహనం కోల్పోయారు.

కురుక్షేత్రంలో కుప్పకూలిని భీష్మాచార్యులవలె జాతీయ నాయక శిఖామణి చంద్రబాబు ప్రతిభా పాటవాలు కుప్పకూలిపోయాయి!!

స్వామి కార్యాన్ని నెరవేర్చిన రోజా చరిత్రకారిణి అయింది -  చెప్పు తీయకుండానే!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ