Advertisement

పుట్టపర్తి సాయి లేని లోటు కనిపిస్తోంది!

Tue 17th Mar 2015 07:40 AM
puttaparti saibaba,andhra pradesh,capital issue,saibaba  పుట్టపర్తి సాయి లేని లోటు కనిపిస్తోంది!
పుట్టపర్తి సాయి లేని లోటు కనిపిస్తోంది!
Advertisement

పుట్టపర్తి సాయి లేని లోటు కనిపిస్తోంది!

ఆయనే వుంటే కొత్త రాజధాని నిర్మాణానికి ఇన్ని తిప్పలుండేవి కావు!

హిందూ - క్రిస్టియన్‌ - ముస్లిం - పార్శీ - బౌద్ధం :

మతం పేరేదైనా కావచ్చు, మతపరమైన ప్రవచనాలు - సభలు సమావేశాలు, హిందూ మత పెద్దలకు నీరాజనాలు ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయి, ప్రార్ధనా సమావేశాలకు విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. ఇంతసొమ్ము ఎక్కడ్నించి వస్తుందో తెలియడంలేదు. ప్రభుత్వాలు కూడా ధారాళంగా నిధులు మంజూరు చేస్తోంది. భక్తులు తమ నెల జీతంలో పదోవంతు / తమ సంపాదనలో కొంతభాగం మతాధిపతులకు - మత వ్యాప్తికి విరాళంగా ఇస్తున్నారు.

ప్రజావసరాలకు స్పందించి భూరి విరాళాలు ఇచ్చిన ఘనకీర్తి ఒక్క పుట్టపర్తి సాయిదే. వితరణలో ఆయన ఎందరికో ఆదర్శం. ఆయనను అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన ధాతృత్వాన్ని కొనియాడవలసిందే. ఈ రోజున ఆయనే వుండివుంటే ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని నిర్మాణానికి ఇన్ని తిప్పలుండేవికావు. 

- తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement