Advertisement

పవన్‌ పుణ్యమా అని గద్దెక్కిన బాబుని కాపాడేదెవరు?

Thu 12th Feb 2015 11:30 AM
pawan kalyan,chandrababu naidu,government jobs  పవన్‌ పుణ్యమా అని గద్దెక్కిన బాబుని కాపాడేదెవరు?
పవన్‌ పుణ్యమా అని గద్దెక్కిన బాబుని కాపాడేదెవరు?
Advertisement

పవన్‌ కళ్యాణ్‌ పుణ్యమా అని గద్దెక్కిన చంద్రబాబుని కాపాడేదెవరు?

ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు పెంపు -తెలంగాణ ఉద్యోగులతో సమానంగా 43% ఫిట్‌మెంట్‌ : జీతాలు ఇవ్వలేని రాష్ట్ర ఆర్ధిక లోటు, సాగర్‌ కుడికాలువకు నీళ్ళొదలకుండా బిగేసిన తెలంగాణ సర్కారు -విలవిలలాడుతున్న గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం; రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చేది లేదంటూ నిరసనకు దిగిన రైతాంగం, పాలనా యంత్రాంగాన్ని ఆంధ్రా - తాత్కాలిక రాజధానికి తరలించడానికి ఇళ్ళసాకు చూపి మోకాలడ్డిన ఉద్యోగులు, రైల్వేజోన్‌ కేంద్ర కార్యాలయం విజయవాడ నుంచి విశాఖకు తరలింపు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేనట్టే, మంత్రులలో కొరవడిన సామరస్యం, పిడికిలి బిగిస్తున్న వామపక్షాలు -క్షేత్ర స్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి చురుగ్గా పావులు కదుపుతున్న నేతలు.

 -పవన్‌ కళ్యాణ్‌ పుణ్యమా అని అత్తెసరు ఓట్ల మెజారిటీతో గట్టెక్కిన చంద్రబాబుని సమస్యల జడివాన నుంచి బయటేసే దిక్కెవరు?

-తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement