Advertisementt

కుప్పంలో YCP గెలుస్తుంది

Mon 20th May 2024 10:58 AM
ycp  కుప్పంలో YCP గెలుస్తుంది
YCP కుప్పంలో YCP గెలుస్తుంది
Advertisement
Ads by CJ

కుప్పంలో వైస్సార్సీపీ నే గెలుస్తుంది ఇది ఫిక్స్ అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి కన్ఫర్మ్.. అక్కడ వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈసారి కూడా అధికారం మాదే, మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

జూన్ 4 ల ఎన్నికుల రిజల్ట్.. జూన్ 9 న పూర్తి మెజారిటీ సభ్యులతో జగన్ ప్రమాణస్వీకారం వైజాగ్ లో అంటూ ఇప్పటికే వైసీపీ నేతలు పలు సందర్భాల్లో మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు, కుప్పంలో ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్దే వైసీపీ ని గెలిపిస్తుంది, అందుకే కుప్పంలో మేము గెలుస్తామని ధీమాగా చెప్పగలుతున్నామంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మట్లాడారు. 

YCP:

Peddi Reddy

Tags:   YCP
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ