ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Don't Trouble The Trouble is ready to arrive on Netflix

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఓటీటీ డేట్ ఫిక్స్

Don't Trouble The Trouble is ready to arrive on Netflix Don't Trouble The Trouble is ready to arrive on Netflix



మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో ఎస్ ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ నిర్మించ్చిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చిత్రం థియేటర్స్ లో విడుదలై యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రాజమౌళి ఫ్యామిలీ మొత్తం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ప్రమోషన్స్ లో కనిపించింది.

దానితో సహజంగానే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ పై ఆడియన్స్ లో ఆసక్తి కనిపించింది. కానీ సినిమా విడుదలయ్యాక యావరేజ్ రెస్పాన్స్ రావడమే షాకిచ్చింది. థియేటర్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అక్టోబర్ 30 నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Don't Trouble The Trouble is ready to arrive on Netflix on October 30