ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases

 

దసరా హాలిడేస్ పూర్తవుతున్నాయి. దసరా కి విడుదలైన జైలర్ 2, రణబాలి చిత్రాలు హవా తగ్గుతుంది. హాలిడేస్ ముగిసేసమయానికి మరో వారం వచ్చేసింది. ఈ వారం థియేటర్స్ లో ప్రశాంత్ నీల్ 418, హైకూ, ప్రేమ డైరీలో, 321 లాంటి చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

ఈ వారం ఓటీటీ లో విడుదలయ్యే చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు 
హాట్ స్టార్

మోనా (తెలుగు డబ్బింగ్ మూవీ) అక్టోబర్ 21
వరం (తెలుగు సిరీస్) - అక్టోబర్ 22
ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 23

అమెజాన్ ప్రైమ్

లవ్ ఇన్ డిస్కూస్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 19
ద టెర్మినల్ లిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21
చార్ యార్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 23
ఫైనల్ టేబుల్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 24

ఆహా
నా వైఫ్ మిస్సింగ్ (తెలుగు సిరీస్) - అక్టోబర్ 22

జీ 5
సుమో దీదీ (హిందీ మూవీ) - అక్టోబర్ 23
ద ఇన్వైట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 23
సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 23

నెట్ ఫ్లిక్స్ 
సైబర్ పంక్: ఎడ్జ్ రన్నర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 20
సిక్స్ కింగ్స్ స్లమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21
ద మదర్ ఆఫ్ పెంగ్విన్స్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) - అక్టోబర్ 21
ద న్యూ స్టాన్ఫోర్ట్ ప్రిజన్ ఎక్స్పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21
ద ప్యారడైజ్ (తెలుగు సినిమా) అక్టోబర్ 22
డిడ్ సమ్వన్ హ్యాపెన్ టూ మెన్షన్ మీ? (జపనీస్ సిరీస్) - అక్టోబర్ 22
నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 22
ఫేడింగ్ గ్రాండియర్ (స్పానిష్ సిరీస్) - అక్టోబర్ 23
గజబ్ రాత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) అక్టోబర్ 23
ల్యూపిన్ పార్ట్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23
ప్యారలైజ్డ్ బై హోప్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 23
డోరతి (తెలుగు డబ్బింగ్ సినిమా) అక్టోబర్ 23
సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23

This Week Theatre and OTT Releases List