ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Krishnashtami celebrations at Megastar Chiranjeevi's home

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు

Krishnashtami celebrations at Megastar Chiranjeevi's homeKrishnashtami celebrations at Megastar Chiranjeevi's home

 


మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో శ్రీయకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందులోను ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వారసుడొచ్చాడు. రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఈ ఏడాది కవల పిల్లలకు జన్మనిచ్చారు. బాబు, పాప. అంతకముందు చరణ్ దంపతులకు క్లింకార పాప ఉంది.

అందుకే ఈఏడాది తమ వారసుడితో రామ్ చరణ్-ఉపాసనలు స్పెషల్ గా కృష్ణాష్టమి సెలెబ్రేషన్స్ నిర్వహించడమే కాదు ఆ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. బుల్లి కృష్ణుడు, బుల్లి గోపిక తో మెగా కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగినట్లుగా ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఈ వేడుకలు జరుపుకున్నారు. ఆ ఫొటోను ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఉపాసన షేర్ చేశారు.
 

Ram Charan is celebrating Krishna Janmashtami with his two kids