తమిళ్ మూవీకి తెలుగు స్టార్స్ సపోర్ట్

Telugu stars support a Tamil movie

 

తమిళనాట దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీసీ చిత్రాన్ని తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారో చూసాం. లోకేష్ కనగరాజ్ నటన, అనిరుధ్ మ్యూజిక్, వామిక యాక్టింగ్ అన్ని సినిమాని బ్లాక్ బస్టర్ చెయ్యడంలో మెయిన్ హైలెట్ గా నిలిచాయి.

అయితే తెలుగు ప్రేక్షకులు డీసీ ని చూసి ఆహా ఓహో అనడమే కాదు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రాన్ని వీక్షించి సోషల్ మీడియా వేదికగా అప్రిషేట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రాన్ని వీక్షించి.. 
#DC… what an original and outstanding film 👏🏻👏🏻👏🏻 Just too cool… 😎😎😎 Loved every bit of it!! Congrats to the entire team…🤗🤗❤️❤️ @Dir_Lokesh @ArunMatheswaran అంటూ ట్వీట్ చేశారు.

ఇక తనతో AA 23 ని డైరెక్ట్ చెయ్యబోయే లోకేష్ కనగరాజ్ ఫిలిం డీసీ ని వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రసంశలు గుప్పించారు. 
Watched #DC ! It’s a Tamil classic. Every film lover must watch it. It’s poetry for those who get it. 
Congratulations to the entire #DC team. Highest respect to Director @ArunMatheswarangaru. @anirudhofficial
absolute master booster! Technically brilliant. All the artists are fabbb, especially #WamiqaGabbi garu, and of course the hero! And my director @Dir_Lokesh garu, the biggest pillar of support. 🖤 @sunpictures @isanjkayy @mukesh_DOP @editor_prasanna @skannanartdir @PC_stunts @asiansureshent అంటూ పేరు పేరునా అల్లు అర్జున్ డీసీ చిత్రాన్ని పొగిడేశారు.

ఒక తమిళ సినిమాని తెలుగు స్టార్ హీరోలు సపోర్ట్ చెయ్యడం మాత్రం తెలుగు, తమిళ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. 

Mahesh and Allu Arjun support DC