రాశి ఖన్నా హాట్ లుక్

Raashi Khanna glamour look viral

 

ఈమధ్యన హీరోయిన్ రాశి ఖన్నా గ్లామర్ లుక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో రాశి ఆరబోసిన అందాలు చూస్తే యూత్ కి నిద్ర కరువవ్వడం ఖాయం. ఎప్పుడు మోడరన్ లుక్స్ లోనే కనిపించేందుకు ఇష్టపడే ఈ బ్యూటీ తాజాగా మోడ్రెన్ కాస్ట్యూమ్ లో గ్లామర్ చూపిస్తూ కవ్వించింది.

క్రీమిష్ డ్రెస్ లో రాశి ఖన్నా కిర్రాక్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. తాజాగా రాశి ఖన్నా సూపర్ స్టార్ రజినీకాంత్ ధర్మన్ లో కీ రోల్ లో కనిపించబోతుంది అనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం హిందీ పై గట్టి ఫోకస్ పెట్టిన రాశి ఖన్నా అంతే ఫోకస్ అందాలు చూపించడంలోనూ పెట్టింది.

అందుకే సోషల్ మీడియాలో హీట్ ని పెంచే పిక్స్ షేర్ చేస్తుంది. ప్రస్తుతం రాశి ఖన్నా హాట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Raashi Khanna new look go viral