ఆగష్టు సెకండ్ వీక్-ఐదు సినిమాలు

Theatrical Releases This Week


ఆగష్టు రెండో వారం బాక్సాఫీసు దగ్గర ఇంట్రెస్టింగ్ ఫైట్ కి అంతా రెడీ. ఆగష్టు 14 న ఏకంగా ఐదు  సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం విడుదలైన కొరియన్ కనకరాజు, లోకేష్ కనగరాజ్ డబ్బింగ్ మూవీ డీసీ చిత్రాలు థియేటర్స్ లో కళకళలాడే కలెక్షన్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తున్నాయి.

ఇక ఆగస్టు రెండో వారం ఐదు సినిమాలు బాక్సాఫీసు పోటీకి దిగుతున్నాయి. వెంకీ అట్లూరి-సూర్య ల విశ్వనాథ్ అండ్ సన్ విడుదలవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రంపై ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ కనిపిస్తుంది. తెలుగు డైరెక్టర్-కోలీవుడ్ హీరో ఈ సినిమా డైరెక్ట్ గా తమిళ్ లోనే తెరకెక్కి తెలుగులోనూ క్రేజీగా రిలీజ్ కాబోతుంది.

ఆతర్వాత విశాల్ మకుటం డబ్బింగ్ మూవీ కూడా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. అలాగే ఎంఎస్ రాజు అగ‌థ‌, అన్నపూర్ణ స్టూడియోస్ ప‌ళ్ల బురుసు, హుషారు పిట్ట‌లు చిత్రాలు థియేటర్ లో విడుదలకు సిద్ధమయ్యాయి. అన్నిట్లో విశ్వనాథ్ అండ్ సన్స్ పై అందరిలో చాలా ఆసక్తి కనిపిస్తుంది. 

Theatrical Releases This Week From August 14th