ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Meenakshi Chaudhary's Stylish Chicago Vacation

చికాగో వెకేషన్ లో మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary's Stylish Chicago Vacation


హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం అమెరికాలో ఉంది. యుఎస్ లో చికాగో నగరంలో మీనాక్షి చౌదరి తెగ ఎంజాయ్ చేస్తుంది. మీనాక్షి పాప చికాగో లో వెకేషన్ ను ఎంతగా ఎంజాయ్ చేస్తుందో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పిక్స్ చూస్తే తెలుస్తుంది. చికాగో వీధుల్లో చక్కర్లు కొడుతూ.. క్యూట్ గా స్వీట్ గా ఉన్న ఫొటోస్ షేర్ చేస్తుంది.

షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికి మీనాక్షి ఇలా అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గానే మీనాక్షి చౌదరి అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్ కి వెళ్ళింది. ఆతర్వాత ఇలా చికాగో లో తేలింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి వెకేషన్ ఫొటోస్ వైరల్ గా మారాయి.

ఇక హీరో నాగ చైతన్య తో వృషకర్మ చిత్రంలో మీనాక్షి నటిస్తుంది. ఈ చిత్రంలో ఆమె దక్ష పాత్రలో డిఫరెంట్ గా కనిపించనుంది.

Meenakshi Chaudhary treated fans to fresh pictures from her ongoing USA vacation