సీఎం అయినా పట్టించుకోవడం లేదు
Jana Nayagan collections
కోలీవుడ్ స్టార్ హీరో ఇపుడు తమిళనాడు సీఎం. విజయ్ కి జన నాయగన్ తో గ్రాండ్ ఫేర్ వల్ ఇద్దామని విజయ్ ఫ్యాన్స్ చాలా ఆశపడ్డారు. కానీ విజయ్ ఫ్యాన్స్ కోరిక నెరవేరలేదు. విజయ్ చివరి చిత్రం జన నాయగన్ చూసి బాగా డిజప్పాయింట్ అయ్యారు. తెలుగులో జన నాయగన్ ఎలాగూ హిట్ అవ్వలేదు.
తమిళనాట కూడా విజయ్ లాస్ట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జన నాయగన్ ను ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. విజయ్ సీఎం అయినప్పటికీ జన నాయగన్ చూసేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. జన నాయగన్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ సినిమాని చూసే సాహసం ఎవరూ చెయ్యడం లేదు.
విజయ్ కి జన నాయగన్ రిజల్ట్ తో అవసరం లేకపోయినా.. విజయ్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది చాలా అవమానంగా ఫీలవుతున్నారు. టాప్ యాక్టర్ కి ఇలాంటి ఫేర్ వెల్ ఆ అని వారు చాలా బాధపడిపోతున్నారు. రెండోరోజుకే జన నాయగన్ వసూళ్ళు డ్రాప్ అవుతున్నాయి.
Vijay-Jana Nayagan
← Akhil's first reaction to the result of AgentDharmendra Pradhan's Resignation – Celebrity Reactions! →








































