ఓటీటీలో దుమ్మురేపుతున్న రూ.100 కోట్ల సినిమా

Maa Inti Bangaaram OTT Talk


థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లో కూడా దుమ్మురేపుతోంది సమంత లేటెస్ట్ చిత్రం మా ఇంటి బంగారం చిత్రం. థియేటర్స్ లో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మా ఇంటి బంగారం జియో హాట్ స్టార్ లోను రికార్డ్ వ్యూస్ తేవడం ఖాయం. అంతలా లేడీ ఫ్యాన్స్ మా ఇంటి బంగారం ఓటీటీ లో ఎగబడి చూస్తున్నారు.

హాట్ స్టార్ యాడ్స్ చిరాకు తెప్పించినా మా ఇంటి బంగారం చిత్రాన్ని హాట్ స్టార్ లో చూసేందుకు ఆడియన్స్ పోటీపడ్డారు. లేడీ ఫ్యాన్స్ అయితే మా ఇంటి బంగారాన్ని థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సమంత యాక్టింగ్, శ్రీముఖి నటన మాత్రమే కాదు.. ప్రతి పాత్రను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

BGM, సినిమాటోగ్రఫీ, నందిని రెడ్డి దర్శకత్వాన్ని ఓటీటీ ఆడియన్స్ మెచ్చేసుకుంటున్నారు. మరి మా ఇంటి బంగారం థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను బిగ్ హిట్ అయినట్లే. 

Samantha Maa Inti Bangaaram OTT Public Talk