Advertisement

ఫైనల్లీ దసరా రేసులో విశ్వంభర

Vishwambhara to offer Dasara feast


ఫైనల్లీ మెగా అభిమానుల ఎదురు చూపులకు తెరపడినట్లే. మెగాస్టార్ చిరు విశ్వంభర దసరా రేస్ లోకి వచ్చేసింది. VFX వర్క్ కంప్లైంట్ తో ఏడాదిన్నరగా వాయిదాపడిన విశ్వంభర కు ఫైనల్ గా మోక్షం కలిగింది. దర్శకుడు వసిష్ఠ విశ్వంభర విడుదలకు దసరా బరి ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది.

ఆక్టోబ 16 న విశ్వంభర డేట్ ని లాక్ చేసుకుని దసరా కి రిలీజ్ కాబోతుంది. విశ్వంభర టీజర్ కొచ్చిన ఫీడ్ బ్యాక్ తో సినిమాని సీజీ వర్క్ అంటూ వాయిదా వేసి ఏడాదిన్నర పైనే అయ్యింది. మధ్యలో ఒక్క పాట తప్ప మరో అప్ డేట్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వసిష్ఠ పై యుద్ధం చేస్తున్నారు.

ఇప్పటికి విశ్వంభర కు మోక్షం కలిగి బయటపడుతుంది. సో దసరా కు మెగాస్టార్ చిరు విశ్వంభర రాబోతుంది. ఇకపై ప్రమోషన్స్ తో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చెయ్యడమే మిగిలింది. 

Vishwambhara to offer Dasara feast