ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha-Raj Reportedly Expecting Their First Child

తల్లి కాబోతున్న సమంత

Samantha-Raj Reportedly Expecting Their First Child

 

సమంత తల్లి రాబోతుంది.. అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ వినిపిస్తుంది. మా ఇంటి బంగారం ప్రమోషన్స్ లో చలాకీగా పాల్గొన్న సమంత, ప్రతి ప్రమోషన్ లోను చీర కట్టులో కనిపించి కనువిందు చేసింది. మా ఇంటి బంగారం నిన్న శుక్రవారం విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా రూ.13 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.

అయితే ఈరోజు శనివారం మా ఇంటి బంగారం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సమంత జీన్స్ టి షర్ట్ లో కనిపించడమే కాదు, సమంత బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. దానితో ఆమె తల్లికాబోతుంది అంటూ ఇట్టే న్యూస్లు వైరల్ అయ్యాయి. సమంత బేబీ బంప్ తో కనిపించడంతో ఆమె అభిమానులు పట్టరాని సంతోషంలో ఆమెకు విషెస్ చెబుతున్నారు.

సమంత గత ఏడాది దర్శకుడు రాజ్ నిడిమోరు ని ప్రేమించి సింపుల్ గా వివాహము చేసుకుంది. ఆతర్వాత భర్త తో కలిసి సినిమాలు చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంలో మరో అధ్యాయం మొదలు కాబోతుంది. 

Samantha Ruth Prabhu sparks pregnancy rumours after recent outing