ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan and Upasana Reveal Klin Kaara's Face

ఫైనల్లీ క్లీంకార ను ఫేస్ రివీల్ చేసిన చెర్రీ-ఉప్సి

Ram Charan and Upasana Reveal Klin Kaara's Face


మెగా వారసురాలు, రామ్ చరణ్ కుమార్తె క్లీంకార పుట్టినప్పటినుంచి పాప ఫేస్ ని రివీల్ చెయ్యకుండా మెగా అభిమానులను వెయిట్ చేయించిన రామ్ చరణ్-ఉపాసనకు ఫైనల్ గా తమ కుమర్తె క్లీంకార న ఆమె బర్త్ డే రోజున రివీల్ చేసి మెగా ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు.

ఎప్పుడెప్పుడు మెగా వారసురాలు క్లీంకార ను చూద్దామా అని వెయిట్ చేస్తున్న మెగా అభిమానులు రామ్ చరణ్ కుమార్తె ను చూసి సంబరాలు చేసుకుంటున్నారు. నేడు జూన్ 20 క్లీంకార  పుట్టిన రోజు. 2023 లో క్లిన్ కారా పుట్టింది. మూడో పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ జంట తమ కూతురు క్లీంకార ఫోటోని బయటపెట్టారు.

రామ్ చరణ్-ఉపాసనలు క్లీంకార ను ఎత్తుకుని ఉన్న పిక్ అది. దీంతో మెగా ఫ్యాన్స్ ఎంత క్యూట్ గా ఉందో  క్లీంకార అంటూ కామెంట్స్ చేస్తున్నారు, ఈ ఏడాది జనవరిలో చరణ్-ఉపాసనలకు కవలలు పుట్టగా వారికి శివరామ్, అన్వీరా దేవి అని పేర్లు పెట్టినట్టు ప్రకటించారు.  

Ram Charan and Upasana reveal their daughter KlinKaara's face